రాశిఖన్నా, మెహరిన్..నెల్లూరుకి వస్తున్నారు

updated: March 8, 2018 21:55 IST
రాశిఖన్నా, మెహరిన్..నెల్లూరుకి వస్తున్నారు

అవును స్టార్ హీరోయిన్స్  రాశిఖన్నా, మెహరిన్..నెల్లూరుకి  ప్రయాణం పెట్టుుకున్నారు. ఎందుకంటారా.. సినిమా షూటింగ్ కోసం అయితే కాదు మరి.. కెఎల్ ఎమ్ బట్టల షాపు లాంచింగ్ కు.  ఇప్పటికే హైదరాబాద్, వైజాగ్ వంటి సిటీల్లో బ్రాంచ్ లు ఓపెన్ చేసి వస్త్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని దూసుకుపోతున్న కె.ఎల్ ఎమ్ వారు ఇప్పుడు నెల్లూరులో కొత్తగా ఓ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా పోటీదారులకు బెంబేలు ఎత్తించే వార్తే. ఎందుకంటే కెఎల్ ఎమ్ వారు ఇచ్చే నాణ్యమైన బట్ట..అదే రేటుకు వేరే వారు ఇవ్వలేకపోతున్నారు. ఇది వినియోగదారుల మాట. అతి తక్కువ కాలంతో మంచి పేరు సంపాదించుకోవటం అంటే మాటలు కాదు. 

అందుకు కారణం తక్కువ రేటుకు వస్త్రాలు అందించటం ఒకెత్తు అయితే..రేటు తక్కువ కదా అని కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ తో కూడిన సరుకుని షాపులో పెట్టడం మరొక ప్లస్ పాయింట్ . అందుకేనేమో సీజన్ తో సంభందం లేకుండా కేఎల్ ఎమ్ షాపులు కష్టమర్స్ తో కళకళ్లాడుతున్నాయి. అదే మ్యాజిక్ ఖచ్చితంగా నెల్లూరు కూడా రిపీట్ అవుతుందనటంలో సందేహం ఎంత మాత్రం లేదు. 

ఈ సంస్ద ప్రతిష్టాత్మకంగా వస్త్ర ప్రపంచంలో నిలదొక్కుకున్న కళామందిర్, వరలక్ష్మి వారి వెంచర్ కావటం మరో విశేషం. పట్టుచీరలు అతి తక్కువ రేటుకే ఈ షాపుల్లో దొరుకుతున్నాయి.. మనం ఖర్చు పెట్టే  డబ్బుకు తగ్గ సరుకు దొరకాలి.. అవి అందించేందుకు అనేక బట్టలు షాపులు మన తెలుగు రాష్ట్రాల్లో పోటీ పడుతున్నాయి. కానీ వాటిల్లో విభిన్నంగా నిలిచేవి, కనపడేవి కొన్నే. కెఎల్ ఎమ్ షాపింగ్ మాల్ అలాంటి విభిన్న వస్త్ర వేదిక అనటంలో సందేహం లేదు.

comments